పక్షుల్లో వింత వ్యాధి

వాషింగ్టన్: అమెరికాలో పక్షులు అంతుచిక్కని వ్యాధితో చనిపోతున్నాయి. కండ్లు ఉబ్బి, స్వాధీనం తప్పి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది తెలియడం లేదు. ఇలాంటి లక్షణాలతో చనిపోయిన పక్షిని మొదట ఏప్రిల్‌లో గుర్తించారు. జూన్‌లో పక్షుల మరణాలు పెరిగాయి. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఇలాంటి కేసులు వేల సంఖ్యలో నమోదయ్యాయి. కరోనా నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకొంటుండగా తాజాగా పక్షుల్లో కూడా ఓ మహమ్మారి మొదలైందని అనుమానిస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడం ఎన్నడూ చూడలేదని వాషింగ్టన్‌లోని జంతు సంరక్షణ కేంద్రం డైరెక్టర్ జిమ్ మోన్స్మా చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- birds
- Strange disease
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

