Home
International
Small Plane Crashed Into A Residential Area Of A California City On Monday Two People Killed
ఇండ్లపై కూలిన విమానం.. ఇద్దరు మృతి

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ చిన్నపాటి విమానం ప్రమాదానికి గురైంది. శాన్ డియాగో శివారు ప్రాంతంలో ఉన్న సాంటీ నివాస గృహాలపై ఆ విమానం నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానం కూలినట్లు అధికారులు చెప్పారు. ఆరిజోనాలోని యుమా నుంచి ఈ విమానం టేకాఫ్ అయ్యింది. విమానం కూలిన ప్రదేశంలో ఓ ట్రక్కు కూడా దగ్ధం అయిన దృశ్యాలు కనిపించాయి. విమాన శిథిలాలకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేవు. కొన్ని ఇళ్లు ఆ విమాన ప్రమాదం వల్ల కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కూలిన ప్రదేశంలో ఓ స్కూల్ ఉంది. సంతనా హై స్కూల్లో విద్యార్థులు అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

