కోలుకుంటున్న సల్మాన్ రష్దీ.. వెంటీలేటర్ తొలగించిన వైద్యులు
Salman Rushdie | కత్తిదాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ క్రమంగా కోలుకుంటున్నారు. శుక్రవారం న్యూయార్క్లో ఓ సమావేశానికి హాజరైన ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
న్యూయార్క్: కత్తిదాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ (Salman Rushdie) క్రమంగా కోలుకుంటున్నారు. శుక్రవారం న్యూయార్క్లో ఓ సమావేశానికి హాజరైన ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు దవాఖానకు తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో వెంటీలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే రష్దీ క్రమంగా కోలుకుంటుండంతో వైద్యులు వెంటీలేటర్ తొలగించారని ఆయన ఏజెంట్ అండ్య్రూ వైలీ తెలిపారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే బుకర్ ప్రైజ్ విజేత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడానికి వైలీ నిరాకరించారు.

కాగా, మెడపై దాడిచేయడంతో సల్మాన్ రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు వెల్లడించారు. భుజం నరాలు దెబ్బతిన్నాయని, కాలేయానికి కత్తిగాయాలు అయ్యాయని, చేతి నరాలు తెగిపోయాయని డాక్టర్లు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

