బ్రిటన్ పీఎం రేసులో రిషి సునక్ వెనుకంజ
- విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్కే 90% చాన్స్
లండన్, జూలై 30: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు చాలా తక్కువగానే ఉన్నాయి. యూకే విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలిగా, ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలు 90 శాతం మేర ఉన్నాయని బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ అధ్యయనంలో తేలింది. పార్టీ కార్యకర్తల మద్దతు కోసం 6 వారాలుగా రిషి సునక్, లిజ్ ట్రుస్లు యూకే వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రిషి ప్రధాని అయ్యే చాన్స్ 10 శాతానికి పడిపోయిందని స్మార్కెట్ తెలిపింది. తొలుత రిషికే ఎక్కువ అవకాశం ఉండగా, చివరి పోటీలో ఆయన వెనుకంజలో ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

