Pig Heart | పంది గుండె అమర్చిన రోగి మృతి
Pig Heart | గుండె ఫెయిల్యూర్‌కు చికిత్సగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన రోగి దురదృష్టవశాత్తు మరణించాడు.
Pig Heart | న్యూయార్క్, నవంబర్ 1: గుండె ఫెయిల్యూర్‌కు చికిత్సగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన రోగి దురదృష్టవశాత్తు మరణించాడు. 58 ఏండ్ల అమెరికన్ లారెన్స్ ఫాసెట్టి గుండె ఫెయిల్ అవ్వటంతో సెప్టెంబర్ 20న యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.
మొదటి నెల రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత ‘ఆర్గాన్ రిజెక్షన్’కు గురైందని, 6 వారాల తర్వాత ఆయన మృతి చెందాడని మేరీల్యాండ్ వైద్యులు బుధవారం ప్రకటించారు. పంది గుండెను అమర్చిన తర్వాత ఫాసెట్టి వేగంగా కోలుకున్నారు. ప్రపంచంలో ఈ తరహా గుండె మార్పిడి ఆపరేషన్ చేసుకున్న రెండో వ్యక్తిగా ఆయన వార్తల్లో
నిలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

