12 నుంచి 15 ఏళ్ల వారికి ఫైజర్ వ్యాక్సిన్.. యూకే గ్రీన్‌సిగ్నల్

లండన్: బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్‌కు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కఠినమైన సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఏజెన్సీ చీఫ్ జూన్ రెయిన్ వెల్లడించారు. యురోపియన్ యూనియన్, అమెరికాల్లోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు.
12 నుంచి 15 ఏళ్ల పిల్లలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్ డేటాను క్షుణ్నంగా పరిశీలించాం. ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్ ఈ వయసు పిల్లలకు పూర్తి సురక్షితమని గుర్తించాం. ఈ వ్యాక్సిన్ వల్ల కలిగే ముప్పుకంటే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి అని జూన్ రెయిన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

