గ్రీకు అక్షరమాలలో ఒమిక్రాన్ సంఖ్య ఎంత ?

హైదరాబాద్: ఒమిక్రాన్. ప్రపంచం అంతా మారుమోగుతున్న పేరు ఇది. కరోనా కొత్త వేరియంట్ ఇది. గ్రీకు అక్షరమాల ప్రకారం కరోనా వేరియంట్లకు నామకరణం చేస్తున్న విషయం తెలిసిందే. గ్రీకు అక్షరమాలలో ఒమిక్రాన్ 15వ లెటర్. కరోనా వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో పేర్లను ఫిక్స్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. కానీ వరుసగా ఉన్న అక్షరమాల ప్రకరాం.. ఒమిక్రాన్‌కు మరో పేరు పెట్టాల్సి ఉంది. కానీ డబ్ల్యూహెచ్‌వో ఆ పేరును పెట్టలేదు. ఇప్పటి వరకు ఏడు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అన్నింటికీ గ్రీకు లెటర్లను పెట్టేశారు. ఈ క్రమంలో కొన్ని అక్షరాలను మిస్ చేశారు. ఒమిక్రాన్‌కు ముందు గ్రీకు అక్షరమాలలో రెండు లెటర్లు ఉన్నాయి. వాటిల్లో నూ, జి అక్షరాలు ఉన్నాయి. అయితే జి జిన్‌పింగ్ పేరుతో లింకు ఏర్పడుతుందన్న ఉద్దేశంతో జీ లెటర్‌ను ఒమ్రికాన్‌కు పెట్టలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక నూ అంటే కూడా న్యూ అనుకుంటున్నారని ఆ పేరు పెట్టలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిక్ జాసారేవిక్ తెలిపారు. అయితే సాధారణంగా పేరు చివర్లలో జి ఉంటుంది కాబట్టి, జి పేరుతో వైరస్ వేరియంట్‌కు నామకరణం చేయలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తెలిపారు. సాంస్కృతికంగా, సామాజికంగా, జాతీయంగా, ప్రాంతీయంగా, ప్రొఫెషనల్‌గా ఎవరికీ ఇబ్బంది రావద్దు అన్న రీతిలో గ్రీకు అక్షరమాలలోని పేర్లుతో వేరియంట్లకు నామకరణం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ వేరియంట్లకు ఆల్ఫా, బీటా, గామా, లాంబ్డా, మూ పేర్లను పెట్టారు. నూ, జి లెటర్లను మాత్రం గ్రీకు అక్షరమాల నుంచి స్కిప్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

