న్యూజిలాండ్ వీసా నిబంధనలు మరింత కఠినం
ఉపాధి కోసం న్యూజిలాండ్ బాట పట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత ఏడాది న్యూజిలాండ్‌కు రికార్డు స్థాయిలో వలసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వీసా నిబంధనల్లో మార్పులు తేవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
వెల్లింగ్టన్: ఉపాధి కోసం న్యూజిలాండ్ బాట పట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత ఏడాది న్యూజిలాండ్‌కు రికార్డు స్థాయిలో వలసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వీసా నిబంధనల్లో మార్పులు తేవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యం కల సెకండరీ టీచర్లను ఆకర్షించడం కోసం కూడా న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ ప్రజలు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు. గత సంవత్సరం సుమారు లక్షా 73 వేల మంది ప్రజలు న్యూజిలాండ్‌కు వలస వచ్చారని ఆమె వెల్లడించారు. న్యూజిలాండ్ జనాభా సుమారు 5.1 మిలియన్లు. కాగా కరోనా అనంతరం ఈ దేశానికి వలసలు బాగా పెరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

