smoking pill| పొగతాగడం మానేయాలనుకునేవారికి శుభవార్త.. స్మోకింగ్ మాన్పించే సరికొత్త ఔషధం!
లండన్: పొగతాగడం మానేయాలనుకునేవారికి శుభవార్త. తూర్పు ఆసియా వృక్షాల నుంచి తయారుచేసిన Cytisinicline ఔషధంతో సానుకూల ఫలితాలు వచ్చినట్టు తాజా అధ్యయనంలో తేలింది.
smoking pill| లండన్: పొగతాగడం మానేయాలనుకునేవారికి శుభవార్త. తూర్పు ఆసియా వృక్షాల నుంచి తయారుచేసిన Cytisinicline ఔషధంతో సానుకూల ఫలితాలు వచ్చినట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ పిల్ తీసుకున్నవారిలో కేవలం రెండు నెలల్లోనే మూడోవంతు మంది పొగతాగడం మానేశారని వెల్లడైంది. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్కు చెందిన టొబాకో రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ 810 మంది పొగరాయుళ్లపై ఈ అధ్యయనం నిర్వహించింది. కొంతమందికి ఆరు వారాలపాటు, మరికొంతమందికి 12 వారాలపాటు ఈ పిల్ను రోజూ అందించారు. ఆరువారాలపాటు తీసుకున్నవారు పూర్తిగా పొగమానేశారు. 12 వారాలపాటు తీసుకున్నవారిలో మూడొంతుల మంది స్మోకింగ్ మానుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మందికిపైగా పొగాకు ఉత్పత్తులు వాడుతున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైంది. పొగాకు కారణంగా ఏటా 12 లక్షల మంది మృత్యువాతపడున్నట్టు తేలింది. దేశంలో 27 శాతం క్యాన్సర్ కేసులకు పొగాకే కారణం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cytisinicline
- give up
- pill
- smokers
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

