సబ్స్క్రైబర్లను కోల్పోతున్న నెట్‌ఫ్లిక్స్..
న్యూయార్క్: ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు స్ట్రీమింగ్ రారాజుగా హల్చల్ చేసిన ఆ సంస్థకు ఇప్పుడు సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. వరుసగా రెండవ క్వార్టర్లో కూడా పది లక్షల మంది సబ్స్క్రైబర్లను ఆ సంస్థ కోల్పోయింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య మిలియన్ సబ్స్క్రైబర్లు తగ్గిపోయారు. చాలా వేగంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011 తర్వాత తొలిసారి నెట్‌ఫ్లిక్స్‌లో సబ్స్క్రైబర్ల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. దీంతో ఆ సంస్థ వందల సంఖ్యలో ఉద్యోగుల్ని కూడా తీసేస్తోంది. ప్రత్యర్థులు కూడా బలమైన కాంటెంట్ ఇవ్వడం.. మరో వైపు ప్యాకేజీల ధరల పెరగడంతో కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

