మార్స్ గ్రహంపై రాళ్లను సేకరించిన నాసా రోవర్

హూస్టన్: మార్స్ గ్రహంపై ఉన్న రాళ్లను నాసా కలెక్ట్ చేసింది. ఆ గ్రహం మీదకు పంపిన పర్సీవరెన్స్ రోవర్ ఆ రాళ్లను సేకరించినట్లు నాసా వెల్లడించింది. ప్రస్తుతం ఆ రాళ్లను.. టైటానియంతో తయారు చేసిన శ్యాంపిల్ ట్యూబ్‌లో ఉంచారు. భవిష్యత్తులో మళ్లీ మార్స్ గ్రహం మీదకు వెళ్లే మిషన్ల ద్వారా ఆ రాళ్లను భూమిపైకి తీసుకురానున్నారు. రాళ్ల ఫోటోలను స్పేస్ ఏజెన్సీ నాసా తన ట్విట్టర్లో పోస్టు చేసింది. పెన్సిల్ కన్నా కాస్త పెద్దగా ఉన్న ఓ ట్యూబ్‌లో ఆ రాళ్లను ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ శ్యాంపిల్‌ను కలెక్ట్ చేశారు. మార్స్ గ్రహం మీద నుంచి సేకరించిన ఆ రాళ్లను పర్సీవరెన్స్ తర్వాత వాటిని రోవర్ ఇంటీరియర్ భాగంలోకి పంపించింది. ఇదో చరిత్రాత్మక ఘనత అని నాసా డైరక్టర్ బిల్ నెల్సన్ తెలిపారు. జెజిరో క్రాటర్ నుంచి సేకరించిన ఆ శ్యాంపిళ్ల డేటా కాలిఫోర్నియాలోని జేపీఎల్ ల్యాబ్‌కు చేరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

