Home
International
Michelle Obama Emerges As Leading Candidate To Succeed Joe Biden In Us Presidential Race
Michelle Obama | బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా మిషెల్ ఒబామా!
నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రాట్ల నుంచి మద్దతు కరువైంది. బైడన్‌కు బదులుగా వారంతా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను సమర్థిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
Michelle Obama | వాషింగ్టన్ : నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రాట్ల నుంచి మద్దతు కరువైంది. బైడన్‌కు బదులుగా వారంతా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను సమర్థిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
రాస్ముసేన్ రిపోర్ట్స్ విడుదల చేసిన పోల్ సర్వే డాటా ప్రకారం 48 శాతం మంది డెమొక్రాట్లు బైడెన్‌ను ప్రాతినిథ్యాన్ని వ్యతిరేకించారు. మిషెల్ అభ్యర్థిత్వానికి 20 శాతం మంది, కమలాహ్యారిస్‌కు 15 శాతం, హిల్లరీ క్లింటన్‌కు 12 శాతం మంది మద్దతు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

