‘గిన్నిస్’ కోసం 36 గంటలు ఊయలపైనే..
గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయితే బ్రిటన్కు చెందిన రిచర్డ్ స్కాట్ మాత్రం హయిగా 36 గంటల పాటు ఊయల ఊగుతూ రికార్డుల్లోకి ఎక్కారు. శనివారం ఉదయం 6.10 గంటలకు ఆయన ఊయల ఊగడం ప్రారంభించారు
లండన్: గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయితే బ్రిటన్కు చెందిన రిచర్డ్ స్కాట్ మాత్రం హయిగా 36 గంటల పాటు ఊయల ఊగుతూ రికార్డుల్లోకి ఎక్కారు. శనివారం ఉదయం 6.10 గంటలకు ఆయన ఊయల ఊగడం ప్రారంభించారు.
ఆదివారం సాయంత్రానికి ముగిసింది. స్కాట్ ప్రతి గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకునేవారు. బ్రేక్ సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు కొద్దిసేపు నిద్రపోయారు. కాగా, ఇప్పటివరకు ఈ రికార్డు 34 గంటలు పాటు ఊయల ఊగిన క్విన్ లెవీ పేరిట ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cradle
- Create
- Guinness record
- swing
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

