Jo Lindner: బాడీబిల్డర్ జో లిండర్న్ ఆకస్మిక మృతి
Jo Lindner: జర్మన్ ఫిట్నెస్ గురు జో లిండ్నర్ హఠాన్మరణం చెండాడు. అతన్ని జోస్తెటిక్స్ అని కూడా పిలుస్తారు. అతనికి ఇన్‌స్టాలో 8.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జిమ్ వర్కౌట్ వీడియోలతో అతను ఫేమస్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం మెడ నొప్ప వచ్చినట్లు అతని గర్ల్‌ఫ్రెండ్ నిచా తెలిపింది.
న్యూఢిల్లీ: బాడీబిల్డర్ జో లిండ్నర్(Jo Lindner) అకస్మాత్తుగా మృతిచెందాడు అతన్ని జోస్తెటిక్స్ అని కూడా పిలుస్తారు. 30 ఏళ్ల వయసులో అతను మృతిచెందినట్లు అతని గర్ల్‌ఫ్రెండ్ నిచా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నది. రక్తనాళాలు ఉబ్బడంతో అతను సడెన్‌గా ప్రాణాలు వదిలేసినట్లు ఆమె తెలిపింది. నిచా తన ఇన్‌స్టాలో నివాళి అర్పించింది. ప్రపంచంలోనే జో లిండర్న్ అద్భుతమైన, అసాధారణమైన వ్యక్తి అని పేర్కొన్నది.
జో లిండర్న్ జర్మనీకి చెందిన బాడీబిల్డర్. అతను ఫిట్నెస్ మోడల్‌గా చేశాడు. సోషల్ మీడియాలో పాపులర్. ఫిట్నెస్ టిప్స్, ట్రిక్కులు ఇవ్వడంలో అతను సుపరిచితుడు. బాడీబిల్డింగ్‌లో ఎంటర్ కావడానికి ముందు అతను ఓ క్లబ్లో బౌన్సర్‌గా చేశాడు. పర్సనల్ ట్రైనింగ్ యాప్ ఏలియన్ గెయిన్స్‌కు ఓనర్‌గా ఉన్నాడు. అయితే తాను స్టెరాయిడ్స్ వాడినట్లు ఓ య్యూటూబ్ వీడియోలో తెలిపాడు. జో లిండర్న్ శరీర ఆకృతి మాజీ బాడీ బిల్డర్ అర్నాల్డ్ ష్కావజనిగర్ తరహాలో ఉంటుందని అతని ఫ్యాన్స్ చెబుతుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

