ఇజ్రాయెల్ దాడిలో 71 మంది దుర్మరణం
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 71 మంది మరణించారు. మరో 289 మంది గాయపడినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడిలో కరుడుగట్టిన హమాస్ మిలటరీ కమాండర్ హతమైనట్టు వార్తలు వచ్చాయి.
జెరూసలేం, జూలై 13: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 71 మంది మరణించారు. మరో 289 మంది గాయపడినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడిలో కరుడుగట్టిన హమాస్ మిలటరీ కమాండర్ హతమైనట్టు వార్తలు వచ్చాయి. దక్షిణ గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ కమాండర్ మహమ్మద్ డీఫ్ హతమైనట్టు వచ్చిన వార్తలు తప్పుడు కథనాలని హమాస్ పేర్కొంది.
అయితే అతని మరణాన్ని ఇజ్రాయెల్ అధికారులు మాత్రం నిర్ధారించారు. హమాస్ రెండో కమాండర్ రఫా సలమా లక్ష్యంగా కూడా దాడులు చేసినట్టు చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో డీఫ్ 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చినట్టు ఆరోపణలున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

