భారతీయులకు గ్రీన్‌కార్డుల జారీలో ప్రాధాన్యమివ్వాలి
గ్రీన్‌కార్డుల జారీలో భారతీయులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అమెరికా శాసనకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ 56 మంది శాసనకర్తలు అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అలెజాండ్రోకు లేఖ రాశారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం భారీగా నిరీక్షిస్తున్న భారతీయులందరికీ గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటే కనీసం 195 ఏండ్లు పడుతుందని వారు పేర్కొన్నారు.
న్యూయార్క్, జూలై 30: గ్రీన్‌కార్డుల జారీలో భారతీయులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అమెరికా శాసనకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ 56 మంది శాసనకర్తలు అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అలెజాండ్రోకు లేఖ రాశారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం భారీగా నిరీక్షిస్తున్న భారతీయులందరికీ గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటే కనీసం 195 ఏండ్లు పడుతుందని వారు పేర్కొన్నారు. అత్యుత్తమ నైపుణ్యం ఉన్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు లేఖలో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Green Cards
- Indians
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

