Home
International
Indian Students Made Us All Proud Greta Thunberg Joins London Protest In Solidarity
భారతీయ విద్యార్థులు గర్వకారణం
విద్యావ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన విద్యార్థి ఆందోళనలకు మద్దతుగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్ లండన్‌లో గళమెత్తారు.
- విద్యార్థుల నిరసనలకు గ్రెటా థన్‌బెర్గ్ సంఘీభావం
లండన్: విద్యావ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన విద్యార్థి ఆందోళనలకు మద్దతుగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్ లండన్‌లో గళమెత్తారు. యువత శక్తికి నిజమైన అర్థం ఏమిటో భారతీయ విద్యార్థులు నిరూపించారని ఆమె ప్రశంసించారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూకే ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో గ్రెటా థన్‌బెర్గ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ విద్యార్థుల ఆందోళన మనందరికీ గర్వకారణమని, వారు మనలో నూతనోత్సాహాన్ని నింపారని ఆమె అన్నారు. ప్రజలందరూ ఏకమై నిలబడితే ఎలాంటి విజయాలు సాధించవచ్చో ఈ ఉద్యమం ద్వారా నిరూపితమయ్యిందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

