Population | 2054 నాటికి 170 కోట్లకు చేరనున్న భారత్ జనాభా: ఐరాస
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది.
- తర్వాత 12 శాతం తగ్గే అవకాశాలు
- భారత జనాభాపై ఐరాస అంచనాలు
Population | యునైటెడ్ నేషన్స్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది. ఆ తర్వాత 12 శాతం(దాదాపు 20 కోట్లు) తగ్గుదల ఉంటుందని, అయినప్పటికీ, ఈ శతాబ్దం అంతా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్ఏ) ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2024’ నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో జననాల రేటు తగ్గుదలతో చైనాలో జనాభా భారీగా పడిపోతుందని, 2025 నాటికి 121 కోట్లకు, ఈ శతాబ్దం చివరి నాటికి ఏకంగా 63.3 కోట్లకు దిగి వస్తుందని అంచనా కట్టింది.
ప్రపంచ జనాభా పెరుగుదల
2024- 820 కోట్లు
2080- 1,030 కోట్లు(అంచనా)
2100- 1,020 కోట్లు(అంచనా)
భారత్ జనాభా పెరుగుదల
2024- 145 కోట్లు
2054- 170 కోట్లు( అంచనా)
2,100 -150 కోట్లు(అంచనా)
భారీగా తగ్గనున్న చైనా జనాభా
2024- 141 కోట్లు
2054- 121 కోట్లు(అంచనా)
2,100- 63.3 కోట్లు(అంచనా)
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

