ఫ్లోరిడా దిశగా హరికేన్ ఇయాన్
Hurricane Ian:అమెరికాలోని ఫ్లోరిడా దిశగా హరికేన్ ఇయాన్ బలంగా ముందుకు వెళ్తోంది. దీంతో అక్కడ వేగంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా తీవ్రమైన రీతిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇయాన్‌ను ప్రస్తుతం రెండవ క్యాటగిరీ హరికేన్‌గా ప్రకటించారు. మియామిలోని జాతీయ హరికేన్ సెంటర్ ఇయా
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా దిశగా హరికేన్ ఇయాన్ బలంగా ముందుకు వెళ్తోంది. దీంతో అక్కడ వేగంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా తీవ్రమైన రీతిలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇయాన్‌ను ప్రస్తుతం రెండవ క్యాటగిరీ హరికేన్‌గా ప్రకటించారు. మియామిలోని జాతీయ హరికేన్ సెంటర్ ఇయాన్ కదలికల్ని పరీక్షిస్తోంది. క్యూబాకు పశ్చిమ దిశలో సుమారు 150 మైళ్ల దూరంలో ఇయాన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. మంగళవారం నుంచి హరికేన్ ఇయాన్ ప్రభావం ఫ్లోరిడాపై పడే సూచనలు ఉన్నాయి. మోస్తారు నుంచి శక్తివంతమైన హరికేన్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. క్యూబాలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలకు కురిసే ప్రమాదం ఉంది. జమైకా, క్యూబా దేశాల్లో హరికేన్ ఇయాన్ వల్ల ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్సు ఉంది. కొండచరియలు కూడా విరిగిపడనున్నాయి. క్యూబాలోని పినార్ డెల్ రియో ప్రావిన్సు నుంచి 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

