హెచ్1బీ వీసాదారుల… జీవిత భాగస్వామి కూడా పనిచేయొచ్చు!
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అధికారమిచ్చే ప్రభుత్వ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
- అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అధికారమిచ్చే ప్రభుత్వ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2015 నిబంధనను ఆమోదించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్)కి ఉందని అప్పీల్స్ కోర్టు స్పష్టం చేయగా హెచ్-1బీ హోల్డర్లు, వారి జీవిత భాగస్వాములను అమెరికాలో అనుమతించే అధికారం డీహెచ్ఎస్కి ఉన్నప్పటికీ హెచ్-4 వీసాలపై ఉన్న డిపెండెంట్లు ఉద్యోగం చేయడానికి ఫెడరల్ ఇమిగ్రేషన్ ఒప్పుకోదని పిటిషనర్ వాదించారు.
అయితే ఈ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు హెచ్-4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఫెడరల్ చట్టాలు కూడా అంగీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులను హెచ్-1బీ ప్రోగ్రామ్ ఎదుర్కొంటున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు రావడం కీలక పరిణామం కానున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

