ఐరాస ప్రధాన కార్యదర్శిగా మళ్లీ గుటెరస్

ఐరాస, జూన్ 18: ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గుటెరస్ వరుసగా రెండో పర్యాయం నియమితులయ్యారు. ఐరాసలో శక్తిమంతమైన భద్రతా మండలి సిఫారసు మేరకు జనరల్ అసెంబ్లీ శుక్రవారం ఆయన్ని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్ బోజ్కిర్.. గుటెరస్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. వచ్చే ఏడాది జనవరి 1తో మొదలై 2026 డిసెంబర్ 31తో ఆయన పదవీకాలం ముగియనున్నది. గుటెరస్‌ను రెండోసారి నియమించాలంటూ ఈ నెల 8న భద్రతా మండలి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

