‘గిన్నెస్’ పిల్లి
ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి పేరు ఫెన్రిర్ అంటారెస్. సవన్నా జాతికి చెందిన ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పెంపుడు పిల్లిగా గిన్నెస్ రికార్డు సృష్టించింది.
మిషిగన్;ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి పేరు ఫెన్రిర్ అంటారెస్. సవన్నా జాతికి చెందిన ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పెంపుడు పిల్లిగా గిన్నెస్ రికార్డు సృష్టించింది. 2021, జనవరి 29 నాటికి దీని పొడవు 47.83 సెంటీమీటర్లు(18.83 ఇంచులు). అమెరికాలోని మిషిగన్ రాష్ర్టానికి చెందిన విలియం జాన్ అనే వ్యక్తి దీన్ని పెంచుకుంటున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

