ఆస్ట్రాజెనికా టీకా.. బ్లడ్ క్లాటింగ్‌కు లింకు నిజమే..

లండన్: ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఆస్ట్రాజెనికా కరోనా టీకాకు.. టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడానికి ఏదో లింకు ఉందని యురోపియన్ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు. నా దృష్టిలో.. బ్లడ్ క్లాటింగ్‌కు.. వ్యాక్సిన్‌కు లింకు ఉన్న విషయం వాస్తవమే అని, కానీ దేని వల్ల ఆ రియాక్షన్ జరుగుతుందో స్పష్టంగా తెలియదని ఈఎంఏ అధికారి మార్కో కవలరీ తెలిపారు. అయితే టీకా తీసుకున్న తర్వాత ఎందుకు రక్తం క్లాట్ అవుతుందో ఇంకా స్టడీ చేయాలన్నారు. ఇటలీతో పాటు యురోప్‌లోని పలు దేశాలు ఆస్ట్రాజెనికా టీకాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కొన్ని దేశాలు మాత్రం ఆ టీకాను వినియోగిస్తున్నాయి. నష్టాల కన్నా లాభాల ఎక్కువగా ఉన్నట్లు పలు దేశాలు పేర్కొన్నాయి. యువకుల్లోనే సెరిబ్రల్ థ్రాంబోసిస్ కేసులు నమోదు అవుతున్నట్లు మార్కో కవలరీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

