ట్విట్టర్‌ను వీడిన మ్యూజిక్ కంపోజర్ ఎల్టన్ జాన్
Elton John :మ్యూజిక్ కంపోజర్ ఎల్టన్ జాన్ .. ట్విట్టర్‌ను వీడారు. ట్విట్టర్ ద్వారా తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి అవుతోందని, అందుకే ఆ ఫ్లాట్‌ఫామ్‌ను వాడడం లేదని ఎల్టన్ జాన్ తెలిపారు. మ్యూజిక్ ద్వారా ప్రజల్ని కలి
లాస్ ఏంజిల్స్: మ్యూజిక్ కంపోజర్ ఎల్టన్ జాన్ .. ట్విట్టర్‌ను వీడారు. ట్విట్టర్ ద్వారా తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి అవుతోందని, అందుకే ఆ ఫ్లాట్‌ఫామ్‌ను వాడడం లేదని ఎల్టన్ జాన్ తెలిపారు. మ్యూజిక్ ద్వారా ప్రజల్ని కలిపేందుకు జీవితం అంతా ప్రయత్నించానని, కానీ ప్రస్తుతం తప్పుడు సమాచారం వల్ల ప్రపంచం విభజనకు గురవుతుందని ఎల్టన్ తన ట్వీట్లో ఆరోపించారు. ట్విట్టర్ తాజాగా మార్చిన విధానాల వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోందని, అందుకే ఆ సైట్‌కు దూరంగా ఉండనున్నట్లు ఎల్టన్ వెల్లడించారు. ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ స్పందిస్తూ.. స్వరకర్త ఎల్టన్ త్వరలోనే మళ్లీ ట్విట్టర్లో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- elton john
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

