Linda McMahon: విద్యాశాఖ మంత్రిగా లిండాను నియమించిన ట్రంప్
Linda McMahon: లిండా మెక్‌మహన్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దశాబ్ధాల తన నాయకత్వ అనుభవాన్ని.. విద్యా, వ్యాణిజ్య వృద్ధి కోసం వాడనున్నట్లు ఆమె చెప్పారు.
న్యూయార్క్: అమెరికా విద్యాశాఖ మంత్రిగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకురాలు లిండా మెక్‌మహన్(Linda McMahon)ను దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ నియమించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా చేసిన సమయంలో.. చిన్న తరహా వాణిజ్య శాఖకు మెక్‌మహన్ పనిచేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం ఆమె మిలియన్ల డాలర్లు విరాళం ఇచ్చారు. ట్రుత్ సోషల్ మీడియాలో లిండా ఓ పోస్టు చేశారు. దశాబ్ధాల తన నాయకత్వ అనుభవాన్ని.. విద్యా, వ్యాణిజ్య వృద్ధి కోసం వాడనున్నట్లు ఆమె చెప్పారు. రాబోయే తరానికి చెందిన అమెరికా విద్యార్థులను, కార్యకర్తలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో విద్యాశాఖను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

