శ్రీలంక 15వ ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ 15వ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న రాణిల్ విక్రమసింఘే .. ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో.. దినేశ్ గుణవర్ణనేకు ఆ ఛాన్సు వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో కొన్నాళ్లుగా రాజకీయ అనిశ్చిత నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని విడిచి సింగపూర్కు పారిపోవడంతో.. అక్కడ రాజకీయాలు తారుమారయ్యాయి. సంక్షోభాన్ని తట్టుకోలేకపోయిన ప్రజలు దేశవ్యాప్తంగా భారీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

