America Tour | ట్రంప్ టారిఫ్‌లతో విమాన చార్జీలు తగ్గాయ్.. ఈ వేసవిలో అమెరికా టూర్ చౌక!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల ప్రభావం విమాన చార్జీలపైనా పడింది. ఈ కారణంగా ఈ వేసవిలో భారత్-అమెరికా ప్రయాణ చార్జీలు 10-15 శాతం తగ్గాయి. ఈ నెల 19న అందుబాటులో ఉన్న మే నెల మధ్యలో షెడ్యూల్ కలిగిన ముంబై-న్యూయార్క్ విమాన టికెట్ ధర తక్కువగా రూ.37 వేలు ఉంది.
America Tour | న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల ప్రభావం విమాన చార్జీలపైనా పడింది. ఈ కారణంగా ఈ వేసవిలో భారత్-అమెరికా ప్రయాణ చార్జీలు 10-15 శాతం తగ్గాయి. ఈ నెల 19న అందుబాటులో ఉన్న మే నెల మధ్యలో షెడ్యూల్ కలిగిన ముంబై-న్యూయార్క్ విమాన టికెట్ ధర తక్కువగా రూ.37 వేలు ఉంది. తిరుగు ప్రయాణం టికెట్ ధర రూ.76 వేలుగా ఉంది.
అమెరికాకు అత్యధికంగా వలస వెళ్లిన వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలుస్తారు. అయితే ట్రంప్ విధానాల కారణంగా నిరుడుతో పోలిస్తే ఆ దేశానికి వెళ్లే భారత ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. నిరుడుతో పోలిస్తే విమాన టికెట్ ధరలు సుమారుగా 5-8 శాతం తగ్గాయని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రస్తోగీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Airfare
- America
- Donald Trump
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

