పావురాలన్నింటినీ చంపేయాలి
అనూహ్యంగా పెరిగిన పావురాల సంఖ్య జర్మనీలోని ఓ పట్టణానికి పెద్ద సమస్యగా మారింది. దీంతో వీటి సంఖ్య తగ్గింపుపై ఇటీవల రెఫరెండం నిర్వహించగా.. స్థానికులంతా పావురాల నిర్మూలనకు అనుకూలంగా ఓటేశారు.
- జర్మనీలోని లిమ్‌బర్గ్ పట్టణ ప్రజల నిర్ణయం
- జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తల నిరసన
బెర్లిన్: అనూహ్యంగా పెరిగిన పావురాల సంఖ్య జర్మనీలోని ఓ పట్టణానికి పెద్ద సమస్యగా మారింది. దీంతో వీటి సంఖ్య తగ్గింపుపై ఇటీవల రెఫరెండం నిర్వహించగా.. స్థానికులంతా పావురాల నిర్మూలనకు అనుకూలంగా ఓటేశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం, పశ్చిమ జర్మనీలోని లిమ్బర్గ్లో పావురాలు, వాటి మలంతో వస్తున్న ఇబ్బందులపై స్థానికులు, మార్కెట్ విక్రేతలు, రెస్టారెంట్ నిర్వాహకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పావురాల సంఖ్యను అరికట్టాలని లిమ్‌బర్గ్ టౌన్ కౌన్సిల్ నిర్ణయించింది. వాటిని చంపేందుకు చర్యలు చేపడతామని ప్రకటించింది. జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు నిరసనకు దిగటంతో, టౌన్ కౌన్సిల్ నిర్ణయంపై రెఫరెండం నిర్వహించాల్సి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

