Ramadan 2024 | సౌదీలో రేపు.. భారత్‌లో మంగళవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం
Ramadan 2024 | సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో సోమవారం నుంచి సౌదీ అరేబియాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)
Ramadan 2024 | సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో సోమవారం నుంచి సౌదీ అరేబియాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్ (యూకే), అమెరికా తదితర పశ్చిమ దేశాల్లోని ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందే ఉపవాస దీక్ష ప్రారంభిస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

