Terahertz Radiation | 6జీ టెక్నాలజీతో సంతానోత్పత్తి సమస్యలు.. శాస్త్రవేత్తల ఆందోళన
5జీ ఇంటర్నెట్ వినియోగంతో ఇప్పటికే శరవేగంగా పరుగులు తీస్తున్న ప్రపంచం.. తదుపరి తరం వైర్లెస్ (6జీ) టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.
Terahertz Radiation | బీజింగ్: 5జీ ఇంటర్నెట్ వినియోగంతో ఇప్పటికే శరవేగంగా పరుగులు తీస్తున్న ప్రపంచం.. తదుపరి తరం వైర్లెస్ (6జీ) టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. కానీ, 6జీ టెక్నాలజీకి ప్రపంచం చేరువవుతున్న కొద్దీ సరికొత్త ఆందోళన తెరపైకి వస్తున్నది.
టెరాహెట్జ్ రేడియో ధార్మికత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. టెరాహెట్జ్ తరంగాలు 6జీ సాంకేతికతకు వెన్నెముక లాంటివి. వీటి నుంచి ఓ రకమైన విద్యుదయస్కాంత రేడియో ధార్మికత (ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్) వెలువడుతుంది.
ఈ తరంగాల వల్ల ఎన్నో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. టెరాహెట్జ్ తరంగాలతో మానవాళి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నదని, ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఇటీవల చైనా సైనిక శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పురుషుల సంతానోత్పత్తి శక్తిపై తీవ్రంగా ప్రభావం చూపగలదని నిర్ధారణ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

