హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా క్లాడిన్ గే.. తొలి నల్లజాతీయురాలిగా రికార్డ్
Claudine Gay | ప్రతిష్ఠాత్మక హ్వార్వర్డ్ యూనివర్సిటీ నూతన ప్రెసిడెంట్‌గా ఓ నల్లజాతీయురాలు నియమితులయ్యారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో
న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక హ్వార్వర్డ్ యూనివర్సిటీ నూతన ప్రెసిడెంట్‌గా ఓ నల్లజాతీయురాలు నియమితులయ్యారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా రికార్డు సృష్టించారు. హైతీ వలసదారుల కుమార్తె అయిన 52 ఏండ్ల గే.. వచ్చే ఏడాది జూలై 1న అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, మసాచుసెట్స్‌లో ఉన్న కేంబ్రిడ్జ్ స్కూల్‌కు అధిపతిగా ఎన్నికైన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

ప్రస్తుతం ఆమె వర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్‌గా పనిచేస్తున్నారు. 2018లో డీన్‌గా నియమితులైన క్లాడిన్.. కరోనా కష్టకాలంలోనూ సమర్థవంతంగా తన బాధ్యలు నిర్వహించారు. కాగా, హార్వర్డ్ ప్రెసిడెంట్‌గా తనను ఎంపికచేయడం పట్ల ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వర్సిటీ అకడమిక్ ఎక్సలెన్స్‌ను నిలబెట్టడానికి, మెరుగుపరచాలనే అంకితభావం క్లాడిన్కు ఉన్నాయని హార్వర్డ్ ప్రెసిడెన్షియల్ సెర్చ్ కమిటీ చైర్మన్ పెన్నీ ప్రిట్జ్కర్ అన్నారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

