Joe Biden: జిన్‌పింగ్ ఓ నియంత: జో బైడెన్
Joe Biden: జీ జిన్‌పింగ్ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బ్లింకెన్ పర్యటన ముగిసిన మరుసటి రోజే బైడెన్ ఈ కామెంట్ చేయడం విశేషం. చైనాకు చెందిన అనుమానిత నిఘా బెలూన్ను అమెరికా తీరం వద్ద పేల్చివేసిన ఘటన తర్వాత జీ జిన్‌పింగ్ ఆందోళనకు గురైనట్లు బైడెన్ వెల్లడించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు.
న్యూయార్క్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఓ నియంత అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇటీవల అమెరికాకు చెందిన దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ బీజింగ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. బ్లింకెన్ పర్యటన ముగిసిన మరుసటి రోజే బైడెన్ ఈ కామెంట్ చేయడం విశేషం. చైనాకు చెందిన అనుమానిత నిఘా బెలూన్ను అమెరికా తీరం వద్ద పేల్చివేసిన సమయంలో జీ జిన్‌పింగ్ ఆందోళనకు గురైనట్లు బైడెన్ వెల్లడించారు. అయితే జిన్‌పింగ్‌పై ఎందుకు బైడెన్ ఆ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదు.
కాలిఫోర్నియాలో జరిగిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. బెలూన్ను షూట్ చేసినప్పుడు జీ జిన్‌పింగ్ అప్సెట్ అయ్యారని, ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో తెలియదని బైడెన్ అన్నారు. చైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

