Omicron Sub Variants: చైనాలో దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు
Omicron Sub Variants:కరోనా ఒమిక్రాన్ వేరియంట్(Omicron Sub Variants) ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు
బీజింగ్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్(Omicron Sub Variants) ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు రికార్డులు ద్వారా స్పష్టమవుతోంది.
ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ను మొదటిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామని అంటువ్యాధుల నిపుణుడు లీ షుజియన్ తెలిపారు. ఇక షాన్డాంగ్ ప్రావిన్సులో అక్టోబర్ 4వ తేదీ నుంచి BF.7 వేరియంట్ కేసులు ఉదృతి రీతిలో పెరుగుతున్నట్లు చెప్పారు.
BF.7 సబ్ వేరియంట్ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే వార్నింగ్ జారీ చేసింది. రానున్న రోజుల్లో BF.7 సబ్ వేరియంట్.. డామినెంట్ వేరియంట్‌గా మారనున్నట్లు చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

