ఉద్యోగినికి అభ్యంతరకర ఈ-మెయిల్స్

2008లోనే బిల్‌గేట్స్‌కు మందలింపు
వాషింగ్టన్, అక్టోబర్ 19: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నెరిపిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గేట్స్ 20 ఏండ్ల కిందట మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడిగా ఉండగా సంస్థలోని మహిళా ఉద్యోగితో నడిపిన లైంగిక సంబంధాలు గత ఏడాది బయటపడటం తెలిసిందే. దాంతో సంస్థ డైరెక్టర్ పదవి నుంచి ఆయన వైదొలగవలసి వచ్చింది. అయితే ఆయన 2007లో మరో మహిళా ఉద్యోగికి అభ్యంతరకర ఈ-మెయిల్స్ పంపిన విషయం ఇప్పుడు బయటకొచ్చింది. తనను బయట వ్యక్తిగతంగా కలవాలని గేట్స్ ఆమెను ఆ మెయిల్స్‌లో ఆహ్వానించారు. ఈ వ్యవహారం 2008లో సంస్థకు తెలియడంతో ఆయనను హెచ్చరించింది. ఇలాంటి చేష్టలను మానుకోవాలని మందలించింది. గేట్స్ తన తప్పును ఒప్పుకొని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని లెంపలేసుకున్నారట.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bill Gates
- E-mails
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

