Home
International
Barack Obama And Wife Michelle Obama Are Divorcing Is Circulating On Social Media
Barack Obama | విడిపోతున్న ఒబామా దంపతులు!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Barack Obama | వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పలు అధికారిక కార్యక్రమాలకు బరాక్ ఒబామా ఒక్కరే హాజరుకావటం, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కూడా రావటం లేదని మిషెల్ ప్రకటించటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈ అంశంపై ‘న్యూయార్క్ పోస్ట్’ కూడా ఓ వార్తా కథనం వెలువరించింది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు బరాక్ ఒబామా ఒక్కరే హాజరైన సంగతిని ఓ నెటిజన్ గుర్తుచేశాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

