Pulmonary Embolism | ఒకే రోజు ఆరుసార్లు ఆగిన ఇండో అమెరికన్ విద్యార్థి గుండె!
ఇండో అమెరికన్ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. బ్రిటన్లో ఈ ఘటన జరిగింది. వైద్యుల శస్త్రచికిత్సతో అతడు ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు.
లండన్, అక్టోబర్ 5: ఇండో అమెరికన్ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. బ్రిటన్లో ఈ ఘటన జరిగింది. వైద్యుల శస్త్రచికిత్సతో అతడు ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు. టెక్సాస్లోని బేలార్ యూనివర్సిటీలో ప్రీ మెడ్ డిగ్రీ చదువుతున్న అతుల్ రావు పల్మనరీ ఎంబోలిజం (Pulmonary Embolism) అనే వ్యాధితో బాధపడుతున్నాడు.
దీని కారణంగా రక్తం సరఫరా కాక గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడేది. ఇలా ఐదారు సార్లు ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న అతుల్ లండన్లోని ఇంపీరియల్ హెల్త్ కేర్కు చెందిన ఎన్హెచ్ఎస్ ట్రస్టు దవాఖానలో శస్త్ర చికిత్సలు చేయడంతో కోలుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

