HomeInternationalAlbania Opposition Starts Fire In Parliament During Anti Government Protest
Albania | అల్బేనియా పార్లమెంట్లోనూ పొగ
భారత పార్లమెంట్లో నిరసనకారులు అలజడి సృష్టించిన విధంగానే గురువారం అల్బేనియా పార్లమెంట్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకులు గులాబీ రంగు పొగ వదిలి అవినీతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Albania | భారత పార్లమెంట్లో నిరసనకారులు అలజడి సృష్టించిన విధంగానే గురువారం అల్బేనియా పార్లమెంట్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకులు గులాబీ రంగు పొగ వదిలి అవినీతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.