16 గంటల ప్రయాణం తర్వాత.. టేకాఫ్ అయిన చోటే తిరిగి ల్యాండ్ అయిన విమానం..!
ఆక్లాండ్ నుంచి అమెరికా బయల్దేరిన విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం దాదాపు 16 గంటలపాటు ప్రయాణం చేసి.. టేకాఫ్ అయిన చోటే తిరిగి ల్యాండ్ అయింది.
Air New Zealand Flight | ఆక్లాండ్ నుంచి అమెరికా బయల్దేరిన విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం దాదాపు 16 గంటలపాటు ప్రయాణం చేసి.. టేకాఫ్ అయిన చోటే తిరిగి ల్యాండ్ అయింది.
ఎయిర్ న్యూజిలాండ్ (Air New Zealand)కు చెందిన బోయింగ్ 787 విమానం గురువారం సాయంత్రం ఆక్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరింది. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (John F. Kennedy International Airport)లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఆ విమానాశ్రయంలో విద్యుదాఘాతం జరగడంతో విమానం ల్యాండ్ అవ్వడానికి అంతరాయం ఏర్పడింది. దీంతో విమానం తిరిగి మరో ఎనిమిది గంటలు ప్రయాణించి ఎక్కడ టేకాఫ్ అయ్యిందో అదే విమానాశ్రమంలో తిరిగి ల్యాండ్ అయ్యింది.
టెర్మినల్‌లో అగ్నిప్రమాదం కారణంగా ఆక్లాండ్-న్యూయార్క్ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ న్యూజిలాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందే చెప్పినట్లు పేర్కొంది.
Here it comes. The 16 hour flight from 🛫 Auckland, to… 🛬 Auckland 😨😨
The flight made a U-turn because of the closure of Terminal 1 at JFK.https://t.co/ZpFoXsvmtU#NZ2 pic.twitter.com/w0BJh7G7f6
— Flightradar24 (@flightradar24) February 16, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

