Home
International
A Disorder In Which Various Organs Of The Body Lose Effortful Movement Is Called Paralysis
పక్షవాతం గుట్టువిప్పిన అయోవా యూనివర్సిటీ పరిశోధకులు
శరీరంలోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాన్ని కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతం’ అంటాం.
న్యూయార్క్: శరీరంలోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాన్ని కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతం’ అంటాం. అయితే, పరిశోధకులు దీని గుట్టువిప్పారు. ఎలుకలపై ప్రయోగం నిర్వహించిన యూఎస్‌లోని అయోవా యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడులోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలిపే న్యూరల్ సర్క్యూట్.. మానవులతో సహా జంతువుల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితికి ఎలా ప్రతిస్పందిస్తుందో కనుగొన్నారు. మరొక ప్రయోగంలో శాస్త్రవేత్తలు న్యూరల్ సర్క్యూట్లో విజయవంతంగా మార్పులు చేశారు. దీంతో ఎలుకలు పక్షవాతం కలిగించే ప్రతిస్పందనను అధిగమించాయి. పక్షవాతానికి కారణమవుతున్న ఒత్తిడి, ఆందోళన కలిగించే విషయాలపై ప్రతిస్పందించకుండా మధ్య మెదడులోని న్యూరల్ సర్క్యూట్‌ను నిష్క్రియాత్మకం చేస్తే పక్షవాతం ముప్పును తప్పించొచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

