చికాగోలో కాల్పుల మోత.. 8 మంది మృతి
Chicago | అమెరికాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. చికాగో (Chicago) నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చికాగో: అమెరికాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. చికాగో (Chicago) నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కిల్ప్యాట్రిక్, బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్బోల్ట్ పార్క్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వారాంతమైన శుక్రవారం సాయంత్రం సౌత్ కిల్పాట్రిక్లో ప్రారంభమైన ఈ కాల్పులు శనివారం కూడా కొనసాగాయి. 69 ఏండ్ల వృద్ధుల నుంచి అన్ని వయస్సుల వారు మృతుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

అమెరికాలో దుండగులు తుపాలకుతో విరుచుకుపడటంతో సర్వ సాధారణమైపోయింది. ఈ ఏడాది దేశంలో ఇప్పటివరకు 140 మాస్ షూటింగ్స్ అయ్యాయి. కాగా, తాజాగా చికాగోలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మరణించగా, 46 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

