Bus Accident | ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి
Bus Accident | ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident ) చోటు చేసుకుంది. సెంట్రల్ మొరాకో (central Morocco)లోని అజిలాల్ ప్రావిన్స్ (Azilal Province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
Bus Accident | ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident ) చోటు చేసుకుంది. సెంట్రల్ మొరాకో (central Morocco)లోని అజిలాల్ ప్రావిన్స్ (Azilal Province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది.
డెమ్నేట్ (Demnate)లోని వీక్లీ మార్కెట్ కు వెళ్తోన్న మినీ బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే రాయల్ జెండర్ మెరీ, సివిల్ ప్రొటెక్షన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు అధదికారులు తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టులో కాసాబ్లాంకాకు తూర్పున జరిగిన బస్సు ప్రమాదంలో 23 మంది మరణించారు.
Also Read..
PM Modi | నెరవేరని హామీ.. యూపీలో పశువుల పేరుతో ఓట్లు దండుకొన్న మోదీ
CM KCR | ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది: సీఎం కేసీఆర్
Delhi Services Bill | ఢిల్లీ అధికారాల బిల్లును విపక్షాలు వ్యతిరేకించడం తప్పన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

