Home
International
2 Us Army Helicopters Carrying 2 People Each Crash During Training Flight In Alaska
Army Helicopters | అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు..
మెరికాలోని అలస్కాలో (Alaska) ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు (Army helicopters) ఒక్క సారిగా కూలిపోయాయని, రెండు హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారని యూఎస్ ఆర్మీ ప్రతినిధి జాన్ పెన్నెల్ (John Pennell) తెలిపారు.
న్యూయార్క్: అమెరికాలోని అలస్కాలో (Alaska) ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు (Army helicopters) ఒక్క సారిగా కూలిపోయాయని, రెండు హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారని యూఎస్ ఆర్మీ ప్రతినిధి జాన్ పెన్నెల్ (John Pennell) తెలిపారు. శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. అలస్కాలో ఆర్మీ హెలికాప్టర్లు కూలిపోవడం ఈ ఏడాది ఇది రెండోసారి.
అయితే ఈ ప్రమాదం గురించి పూర్తిస్థాయి సమాచారం ఇంకా అందలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు (AH-64 Apache helicopters) కూలిపోయినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టాల్కీత్నా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటకే అపాచీ హెలికాప్టర్ కూలడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

