Canada | కెనడాలో 18 ఏళ్ల భారత సంతతి యువకుడి దారుణ హత్య
హత్యకు పార్కింగ్ విషయమై గొడవే కారణమా?
Canada : కెనడాలో భారతసంతతి యువకుడిని ఒక టీనేజర్ కత్తితో పొడిచి చంపాడు. మృతుడిని భారత సంతతికి చెందిన మెహక్ ప్రీత్ సేథీగా గుర్తించారు. బ్రిటీషు కొలంబియా రాష్ట్రంలోని తమనవిస్ సెకండరీ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల దుండగుడు మెహక్ని కత్తితో పొడిచాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మెహక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్రంగా గాయాలు కావడంతో అతను చనిపోయాడు.
నిందితుడికి, మెహక్ ప్రీత్‌కు ఇంతకుముందే పరిచయం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందుడుడు, మెహన్ ప్రీత్ గొడవపడడం ఎవరైనా చూశారా? అని స్కూల్ పిల్లలను ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వేస్టిగేషన్ టీం పోలీసులు అడిగారు. స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పార్కింగ్ విషయమై నిందితుడు, మెహక్ ప్రీత్‌కు మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. అయితే మెహక్ ప్రీత్ తమ స్కూల్ విద్యార్థి కాదని అన్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

