పాతబస్తీలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
పాతబస్తీ | హైదరాబాద్‌లోని పాతబస్తీలో లూడో ఆట ఓ యువకుడి ప్రాణం తీసింది. పాతబస్తీలోని మంగళ్‌హాట్ పరిధిలో ఉన్న గుప్పానగర్లో ఈ దారుణం జరిగింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో లూడో ఆట ఓ యువకుడి ప్రాణం తీసింది. పాతబస్తీలోని మంగళ్‌హాట్ పరిధిలో ఉన్న గుప్పానగర్లో ఈ దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారు జామున హనీఫ్, హాజీ అనే ఇద్దరు వ్యక్తులు లూడో ఆట ఆడుతున్నారు. ఈ క్రమంలో డబ్బు విషయమై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం దాడిచేసుకున్నారు. ఇందులో హనీఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. హాజీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

