Womens Day Celebrations | నియో గీతాంజలి పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
Womens Day Celebrations | కూకట్పల్లి ప్రగతి నగర్‌లోని నియో గీతాంజలి (Neo Geetanjali School) పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (International Womens Day) అంబరాన్నంటాయి.
Womens Day Celebrations | హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (International Womens Day) శుక్రవారం ఘనంగా జరిగాయి. నగరంలోని పలు కార్యాలయాలు సహా విద్యాసంస్థల్లో మహిళలు ఈ వేడుకల్ని (Womens Day Celebrations) ఘనంగా జరుపుకున్నారు.
కూకట్పల్లి ప్రగతి నగర్‌లోని నియో గీతాంజలి (Neo Geetanjali School) పాఠశాలలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పలు పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో విద్యార్థుల తల్లులు, పాఠశాల ఉపాధ్యాయినిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. Ramp walk, Fireless cooking , Dance మొదలైన ఆటపాటలతో సందడిగా గడిపారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం , శైలజ దామెర, రమాదేవి పేర్ని, సుప్రియ సాహు పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

Also Read..
Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన.. అనుమానితుడి కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన ఎన్ఐఏ
Drug Racket | రూ.2వేల కోట్ల డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో సినీ నిర్మాత అరెస్ట్
AP Elections | ఏపీ ఎన్నికలు.. ఆరు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

