యశ్వంత్‌పూర్ రైల్లో దొంగతనం
రైల్లో దొంగతనం | యశ్వంత్‌పూర్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఖరీదైన సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.

కాచిగూడ,ఆగస్టు 29 : యశ్వంత్‌పూర్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఖరీదైన సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్‌నగర్,నాంపల్లి ప్రాంతానికి చెందిన భీమ్‌నాయక్ కుమారుడు వి.విజయ్‌కుమార్ నాయక్(23)ఎంబీఏ చదువుతున్నాడు.
గుంతకల్ రైల్వేస్టేషన్లో యశ్వంత్‌పూర్ రైలెక్కి కాచిగూడకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఖరీదైన సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఆదివారం కాచిగూడ రైల్వే పోలీసులకు విజయ్‌కుమార్ నాయక్ పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

