గంగపుత్రులకు తెలంగాణ ప్రభుత్వం చేయూత : ఎమ్మెల్యే కాలేరు
ఎమ్మెల్యే కాలేరు | గంగపుత్రులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంటకటేశ్ అన్నారు.

కాచిగూడ,ఆగస్టు 29 : గంగపుత్రులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంటకటేశ్ అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం నిర్వహించిన గంగపుత్ర తెప్పోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటకటేశ్..అంబర్‌పేట నియోజకవర్గం నుంచి వేలాది గంగపుత్రులు పాల్గొని బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు హుస్సేన్‌సాగర్‌లోని అమ్మవారిని దర్శిచుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడప శ్రీహరి, అంబర్‌పేట నియోజకవర్గం గంగపుత్ర సంఘం ప్రతినిధులు పూస నర్సింహ, స్వరూప, మెట్టు ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

