మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav | మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవాలి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Talasani Srinivas Yadav | మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవాలి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో లాలి నిధి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో 9 గంటల నిరంతర కూచిపూడి నృత్య ప్రదర్శన నృత్య ప్రదర్శనకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
నృత్య ప్రదర్శనను చూసి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ కళల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

