మంత్రి తలసాని మురుగునీటి కాలువ పనుల పరిశీలన

హైదరాబాద్ : వానాకాలం ప్రవేశించిన నేపథ్యంలో వరదనీటి ప్రవాహం సజావుగా పారేలా జీహెచ్ఎంసీ చేపట్టిన మురుగునీటి కాలువల మరమ్మత్తు పనులను నగర మేయర్ జి. విజయలక్ష్మి, మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగునీటి, వరద కాలువల పూడికతీత, వెడల్పు, మరమ్మతులకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.45 కోట్లు కేటాయించింది. ఈ పనులు సమర్ధవంతంగా, సమయానుకూలంగా జరిగేలా మంత్రి తలసాని బేగంపేటలోని వరద నీటి కాలువను పరిశీలించి, పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను అదేశించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్లో ఉన్న కాలువలను మేయర్ విజయ లక్ష్మి పరిశీలించారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాలాలను పరిశీలిస్తున్నట్లు మేయర్ ఈ సందర్భంగా తెలిపారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

