వారం రోజులుగా కలుషిత నీరు
నామాలగుండులో దుర్వాసనతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. సమస్య పరిష్కారం కావడం లేదు.
నామాలగుండులో దుర్వాసనతో కూడిన కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. సమస్య పరిష్కారం కావడం లేదు. కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి సురేశ్ సినిమా థియేటర్ వరకు వారం రోజులుగా తాగునీరు కలుషితమై వస్తున్నాయి. అధికారులు కలుషితమవ్వడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా, మాజీ కార్పొరేటర్ సామలహేమ చర్చి గల్లీలో తాగునీటి పైప్లైన్లను పరిశీలించారు. సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. – సికింద్రాబాద్:
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

